టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటిమానులలో రీతూ వర్మ ఒకరు. ఈమె విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన పెళ్లి చూపులు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె చాలా సినిమాలలో నటించింది. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈమె తెలుగు తో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈమె సినిమాల్లో స్కిన్ షో చేయడానికి కాస్త వెనకడుగు వేస్తున్న సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

ఇప్పటికి కొన్ని సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని వేరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ షర్టును ధరించి ఆ షర్ట్ పై బటన్స్ ను విప్పేసి షర్టును కాస్త కిందికి జరిపి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ఆ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో పెద్ద స్థాయిలో అందాలను ఆరబోయకుండా వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు ఇలా తన హాట్ అందాలు ఓలసబోసేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతుంది. ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో నటిస్తూ బిజీగానే కెరియర్ను ముందుకు సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rv