ఈ సినిమా ఈనెల 17వ తారీఖున రిలీజ్ కానుంది . ఈ క్రమంలోనే వర్ష ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం . శ్రీనిధి శెట్టి మరియు రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ రొమాంటిక్ అండ్ టైలర్ మూవీ ప్రేక్షకులను మెప్పించేందుకు అన్ని విధాలుగా సిద్ధమయ్యింది . ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రాశి కన్నా తెలుగులో చక్కగా మాట్లాడింది కూడా . అంతేకాకుండా హోస్ట్ మనసు దోచుకుంది .
అయితే హీరో సిద్దూ తన కాన్ఫిడెన్స్ బ్రేక్ చేస్తాడని .. ఓ సోలో పాల్గొన్నప్పుడు కూడా ఇలాగే చేశాడని తెలిపింది రాశి కన్నా . " వాళ్లు మాట్లాడుకునేది నాకు పూర్తిగా అర్థం అయినా .. నువ్వు చెప్పు అంటూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించేవాడు . నేనొక పిచ్చి ము**డ లాగా చూస్తూ ఉండిపోయే దాన్ని " అంటూ నవ్వుతూ వెల్లడించింది రాశి కన్నా . ఇక ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. ఈ ముద్దుగుమ్మ మాట్లాడింది తెలిసి మాట్లాడిందా? లేదా తెలియక మాట్లాడిందా అంటూ కొందరు షాక్ అవుతున్నారు . ఏదేమైనా ప్రెసెంట్ రాశీకరణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓరేంజ్డ్ వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి