టీటీడీకి చెందిన ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపుతోంది. ఎస్వీబీసీ ఉద్యోగి వల్ల ఘోరమైన తప్పు జరిగింది. శతమానం భవతి వీడియో లింక్ బదులుగా పోర్న్ సైట్ లింక్ పంపాడు ఉద్యోగి. ఈ వీడియో చుసిన భక్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.