గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించాలని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఓటర్లను కోరారు. పురానాపూల్ డివిజన్ మజ్లిస్ పార్టీ అభ్యర్థి సున్నం రాజ్మోహన్ కు మద్దతుగా శుక్రవారం జలాల్కుంచ తదితర బస్తీల్లో ప్రచారం నిర్వహించా