గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అలాగే బిజెపి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయన్న సంగతి తెలిసిందే. గతంలో 99 స్థానాలు గెలుచుకున్న అధికార టీఆర్ఎస్ ఈ సారి మేయర్ పీఠం గెలుచుకునేందుకు కూడా సరిపడా స్థానాలను గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు.