కేంద్రం మంత్రి వర్గ విస్తరణకు ప్రధాని నరేంద్రమోదీ ముహూర్తం ఖరారు చేశారు. అయితే బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక కొత్తగా కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై పార్టీ పెద్దలతో మోదీ కసరత్తు చేస్తున్నారు.