దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే మొదట లాక్ డౌన్  విధించిన సమయాంలోనే  భారత్ లో అతి తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇక  ఆ తర్వాత 21 రోజులపాటు లాక్ డౌన్  విధించినప్పుడు భారతదేశంలో కరోనా  వైరస్  కంట్రోల్ కావాల్సి ఉంది. కానీ తబ్లిక్ జమాత్ కి వెళ్లి వచ్చిన వారికి కారణంగా  కరోనా  వైరస్. అధికంగా వేలు పదివేలు దాటి పోయే ప్రస్తుతం 20 వేల పైనే కొనసాగుతోంది. అయితే కరోనా  ఫేస్   3 భారత్ ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు.  కరోన  లక్షణాలలో  మార్పు వస్తుందని ప్రజలు డాక్టర్లు కూడా కరోనా వైరస్ రోగులను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

 

 ప్రస్తుతం భారతదేశంలో జరుగుతుంది ఏమిటి అంటే ఒకరు చేసిన తప్పు కారణంగా వందల మంది మృత్యువుతో పోరాడ వలసి వస్తుంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా అసీంప్టమాటిక్  కేసులు నమోదు అవుతున్నాయి. అంటే ఎవరి నుంచి ఎవరికీ కరోనా సోకిందో  కాని పరిస్థితి నెలకొంది. ఏకంగా కరొన  వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు కూడా ఈ మహమ్మారి వైరస్ బారినపడి చనిపోతున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ మహమ్మారి వైరస్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో తిప్పలు పడుతున్నాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ఇంటి దగ్గర టైం పాస్ చేయడానికి నలుగురు ఐదుగురు గుమ్ములూరి ముచ్చర్ల పెట్టడం లాంటివి చేస్తున్నారు. 

 


లాక్ డౌన్  విధించింది సోషల్ డిస్టెన్స్ పాటించడానికి అయితే దానిని తుంగలో తొక్కేస్తున్నారు  ప్రజలు. ఇదిలా ఉంటే చాలా మంది నిర్లక్ష్యం కారణంగా వేరే వాళ్ళు కూడా మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా కరోనా   పేషెంట్లలో  ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు కానీ బాడీ లో వైరస్ ఉంటుందని గుర్తించిన వైద్యులు  మరింత అయోమయంలో పడ్డారు. సాధారణ మనిషిల ఉన్న వ్యక్తి కరోనా  వైరస్ సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో అతను వల్ల చాలా మందికి కరోనా  వైరస్ సోకుతుంది. ఈ నేపథ్యంలో భారత భవిష్యత్ మొత్తం ఒకింత అంధకారం మరోవైపు అయోమయంలో పడిపోయింది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: