ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠ మధ్య  టీవీల ముందు కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఫుల్  టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న  జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది హైదరాబాద్ జట్టు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బౌలర్లు అందరూ ఎంతో అద్భుత ప్రదర్శన కనబరిచారు. వరుసగా వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేశారు హైదరాబాద్ బౌలర్లు.



 ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఓపెనర్లు ప్రారంభించిన తీరు చూస్తే సునాయాసంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధిస్తుంది అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఆ తర్వాత క్రమంలో బంతులు తక్కువ అవుతూ ఉండటం రావాల్సిన రన్ రేట్ ఎక్కువ అవుతూ ఉండడంతో ఇక ఈ మ్యాచ్ కాస్త నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో అందరూ గెలుస్తుంది అని పూర్తి ధీమాతో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరికి ఆలౌట్ కావడంతో పంజాబ్ జట్టు విజయం సాధించింది.



 అయితే నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ సందీప్ శర్మ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఏకంగా నిన్న జరిగిన మ్యాచ్ లో వికెట్లు తీసిన సందీప్ శర్మ 100 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే తక్కువ మ్యాచ్ లలోనే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా రికార్డు సృష్టించాడు సందీప్ శర్మ. ఇప్పటివరకు ఈ రికార్డులో టాప్ ప్లేస్ లో 70 మ్యాచ్ లలో  100 వికెట్లు పడగొట్టి మలింగా  ఉన్నాడు.. ఇక ఆ తర్వాత జస్ప్రిత్ బూమ్రా.. భువనేశ్వర్ కుమార్, నెహ్రా  ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: