మరికొన్ని రోజుల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇక అక్కడ రాజకీయాలు మొత్తం వాడి వేడిగా మారి పోయాయి. ఇక ఈ సారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో విజయం సాధించాలి అని అటు బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిజెపి వ్యూహాలను తిప్పికొట్టేందుకు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకం గానే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బిజెపి తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇకపోతే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇటీవలే చేదు అనుభవం ఎదురైంది. ఒక సమావేశానికి హాజరైన సమయంలో..  మమతా బెనర్జీ ప్రసంగించడానికి వచ్చిన టైమ్  లో ఇక అక్కడ ఉన్న వారందరూ భారీగా నినాదాలు చేయడంతోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అసహనానికి లోనయ్యారు. దీంతో సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.  ఇటీవలే నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి.



 ఇక ఈ కార్యక్రమంలో అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది.  మమతా బెనర్జీ సమావేశంలో ప్రసంగించేందుకు సిద్ధమైన సమయంలో జై శ్రీరామ్ అంటూ అక్కడున్న వారందరూ భారీగా నినాదాలు చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అసహనానికి లోనయ్యారు.. నినాదాలు చేయడానికి ఇది రాజకీయ కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచి ఇలా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.  జై బంగ్లా.. జైహింద్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: