అన్ని ఫలాల్లోకి కొబ్బరికాయ పూర్ణఫలం అంటారు. అటువంటి కొబ్బరికాయను భగవంతునికి సమర్పించి నా ఆహంకారాన్ని నీ చెంతనే వదిలి వేస్తున్నాను. స్వామీ అని ప్రణమిల్లుతారు. భక్తులు, ధక్షిణ భారతదేశంలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. కనుక అందరూ వీటిని కొట్టి తీరుతారు. కానీ ఉత్తర భారతదేశంలో కొబ్బరిచెట్లు తక్కువ కాబట్టి దొరికితేనే కొడతారు.  లేకపోతే ఏదో ఒక నైవేద్యం పెట్టి సరిపెట్టుకుంటారు.`  

మరింత సమాచారం తెలుసుకోండి: