సారా టెండూల్కర్ ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సచిన్ టెండూల్కర్ కూతురుగా సారా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సారా సినిమాల్లో నటించకపోయినా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. హీరోయిన్ కి మించిన అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. చూడ చక్కని అందంతో కుందనపు బొమ్మలా కనిపించే ఈ అమ్మడు అందానికి విపరీతంగా అభిమానులు ఉన్నారు. ఇక సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 


తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే సారా టెండూల్కర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందులో సారా టెండూల్కర్ టీషర్ట్ పాయింట్ ధరించి ఉంది.

అయితే ఆ డ్రెస్సు చాలా టైట్ గా ఉండడంతో తన ప్రైవేట్ అందాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కారులొకి ఎక్కడానికి కారు వద్దకు రాగా కొంతమంది సారా ఫోటోలు, వీడియోలను తీశారు. అవి సోషల్ మీడియాలో షేర్ చేయగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇంత టైట్ గా బట్టలు వేసుకుని ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అంటూ సారా టెండూల్కర్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ కామెంట్ పైన సారా టెండూల్కర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక రీసెంట్ గానే సారా టెండూల్కర్ నటుడు సిద్ధాంత్ చతుర్వేధితో సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తుందని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే సారా టెండూల్కర్ ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే. అప్పుడు కానీ ఈ వార్తలకు ముగింపు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: