ప్రస్తుతం ల్యాప్ ట్యాప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వీటిని వర్క్ ఫ్రొం హోమ్, ఆన్లైన్ క్లాసులు వంటి వాటికి ఎక్కువ ఉపయోగిస్తున్నాం. అయితే ఎవరైనా అతి తక్కువ ధరలకే ల్యాప్ ట్యాప్ తీసుకోవాలనుకునేవారు, ఈ ల్యాప్ ట్యాప్ లను ఒకసారి చూడండి.


ASUS:
ఈ కంపెనీ లోని"Asus Vivobook x540YA "మోడల్ ల్యాప్ ట్యాప్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఇందులో 15 ఇంచుల డిస్ప్లే కలదు, 1.5 గ్రాఫిక్స్ కార్డు తో మనకు లభిస్తుంది. ఇక అంతే కాకుండా 4gb ram,1 tb మెమొరీ సామర్థ్యం కలదు. ఇక ఇందులో బ్యాటరీ  బ్యాక్అప్ ఎక్కువ సేపు వస్తుంది. ఇక ఇందులోAMD  డ్యూయల్ కోర్ ప్రాసెస్ తో కలదు.దీని ధర రూ.22,990.

2).ACER:
మరొక అతి తక్కువ ల్యాప్ ట్యాప్ acer ASPIRE A 315-21 అనే మోడల్ తక్కువ ధరకే లభించనుంది. ల్యాప్ ట్యాప్ సెవెంత్ జనరేషన్ కలిగి ఉంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్, బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే, 5 నుంచి 6 గంటల వరకు వస్తుంది. ఇక ఇందులో కూడా 1 tb మెమొరీ, 4 gb ram సదుపాయం కలదు.AMD R5 గ్రాఫిక్స్ కార్డ్ కలర్.


3).DELL:
ప్రముఖ  బ్రాండెడ్ సంస్థ నుంచి dell INSPIRON 15 - 3584 ఈ ల్యాప్ ట్యాప్ కూడా తక్కువ ధరకే రానుంది. 15.6 ఇంచుల HD డిస్ప్లేను కలదు, INTEL I7 CORE 3-7020 ప్రాసెస్ కలదు. ఇక ఇందులో కూడా 4gb,1tb మెమొరీ, ram సామర్థ్యం కలదు. దీని ధర రూ.23,994.


4). LENOVO :
ప్రముఖ దిగ్గజ సంస్థ అయినటువంటి లెనోవో కూడా ldeapad s145 ల్యాప్ ట్యాప్ అతి తక్కువ ధరకు లభించనుంది. ఇందులో  విండోస్ 10  ఆపరేటింగ్ సిస్టం కలదు,15.6 ఇంచుల డిస్ప్లే లో కలదు. 2.3 గ్రాఫిక్ కార్డ్ తో పాటు, 5405u ప్రాసెసర్ తో ఉంటుంది. ఇక అంతే కాకుండా ఇది ఇంటెల్ UHD 620 గ్రాఫిక్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇక అతి తక్కువ బడ్జెట్ లో ఇది ఎంతో వేగంగా పనిచేస్తుంది. దీని యొక్క బరువు 1.85 కిలోలు.

ఇక వీటితోపాటే HP,14-CA002TU అనే ల్యాప్ ట్యాప్ లు కూడా అతి తక్కువ ధరకే మనకు లభించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: