గర్భధారణ సమయంలో గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి. చాక్లెట్స్ రెగ్యులర్ గా తినడం వల్ల ఫీటల్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది, అంతే కాదు గర్భిణీ స్త్రీకి కూడా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.