పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడడానికి కారణమవుతాయి. ఈ సమయంలో మనసు చాల ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి, గర్భిణీల కు ఏమైనా సందేహాలు ఉంటే గైనకాలజిస్ట్ ని అడిగి తెలుసుకోవాలి. గర్భం దాల్చిన స్త్రీలు బ్లీడింగ్ మరియు స్పాటింగ్ చూసి ఎక్కువగా భయపడుతుంటారు.