గర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలకు గురవుతారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో పొట్ట ప్రదేశంలో ఎక్కువగా దురద పెడుతుంటుంది. దురదను పోగొట్టుకోవడానికి గీరడం వల్ల పొట్ట మీద మచ్చలు, చారలు పడుతాయి. ఎట్టి పరిస్థితుల్లో పొట్ట మీద గీరకూడదని వైద్యులు చెబుతుంటారు.