గర్భంతో ఉన్నపుడు చాల మంది జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో మహళలు జుట్టును ఈవిధంగా సంరక్షించుకోండి. మీరు ఉపయోగించే అతి ముఖ్యమైన కొబ్బరి నూనె, బాదం నూనె, నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె యొక్క ఒకటి లేదా రెండు చుక్కలను కలిపి మసాజ్ చేయండి.