గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తినే తిండి, ఆహారపు నియమాలు, వ్యాయామం విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహించాలి. పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు ఆరోగ్యాన్ని చురుగ్గా ఉంచే కొన్ని రకాల మసాల దినుసులను తీసుకోవాలి. అయితే వీటిలో లవంగాలు గర్భిణుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతాయి.