మూడు సంవత్సరాల క్రితం వచ్చిన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ వెహికల్ ఇప్పుడు సరికొత్త ఇంజిన్ కెపాసిటీతో వస్తుంది. 2017లో ఈ సరికొత్త ఇంజిన్ తో ఈ వాహనాలు రిలీజ్ చేస్తున్నారు కంపెనీ వాళ్లు. లక్సరియస్ వెహికల్స్ లో ది బెస్ట్ అనిపించుకున్న బెంజ్ కార్లు దేశంలో రోజు రోజుకి తమ సేల్ రిపోర్ట్ ను పెంచుకుంటున్నాయి. అయితే వాటితో పాటుగా