హ్యుండై నుండి ఐదో తరం వెర్నా మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. పెట్రోల్, డీజిల్ వర్షన్స్ లో ఈ వెహికల్ అందుబాటులో రాబోతుంది. పెట్రోల్ వెహికల్ ధర 7.99 లక్షల నుండి 12.23 లక్షల దాకా ఉంటుందట. డీజిల్ వర్షన్ ధర 9.19 లక్షల నుండి 12.61 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది.


ఇక ఈ వెహికల్ మారుతి సుజుకి సియజ్, హోండా సిటిలలో వెర్నా పోటీపడుతుంది. 1.6 లీటర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ కెపాసిటీతో వస్తున్న ఈ వెహికల్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటుగా ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్స్ అందుబాటులో ఉంచుతుంది. మొదటి 20000 మందికి ఈ ధరలు ఉంటాయట. తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: