లాక్ డౌన్ కారణంగా ఇళ్లకు పరిమితమైనా స్టార్ హీరోయిన్లు తమ ఖాళీ టైం ను సోషల్ మీడియాలో గడుపుతున్నారు.  నర్గీస్ ఫక్రీ తన అందచందాలను మరియు తన నటనను సమపాళ్ళలో  వడ్డిస్తోంది. నటిగా ప్రూవ్ చేసుకున్న అమెరికన్ మోడల్  నర్గీస్ ఫక్రి కి బాలీవుడ్  లో చేతినిండా  సినిమాలు ఉన్నాయి. ఏ పాత్ర చేయడానికైనా రెడీ అని చెప్పడంతో ఈమెకు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

IHG

 

అయితే ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో ఓ ప్రైవేట్ ఆల్బంలో మెరిసింది.  దాంతో ఈమెకు మ్యూజిక్ వీడియోస్ చేసే ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నాయి. మల్టీ  టాలెంట్ తో దూసుకుపోయే ఈమె రీసెంట్ గా వదిలిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో మంచి రిలాక్సేషన్ ని ఇస్తున్నాయని నెటిజెన్స్ తెగ సంబర పడిపోతున్నారు. అయితే ఈ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్కేయండి....

 

IHG

IHG's Sexy Maxim Photos | BlogonBabes.com

IHG looks hot and sexy | IHG bikini and ...

మరింత సమాచారం తెలుసుకోండి: