దానిమ్మ పండ్లు, నారింజ పండ్లు, బీట్ రూట్, బ్రోకలీ వంటి ఆహార పదార్థాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.