ఏపీ లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరిని ఇబ్బంది పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ని ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికి తెలిసిందే.. జగన్ పై లేని అభియోగాలు మోపి అయన మూడు చెరువుల నీళ్లు తాగించిందని చెప్పొచ్చు.. అంతేనా జైలుకి పంపడం, ఆస్తులు కూల్చడం వంటి వికృత చర్యలకు కూడా పాల్పడింది టీడీపీ ప్రభుత్వం..