ఏపీ లో రాజకీయ సమీకరణాలు రోజు కు మారిపోతున్నాయి.. ఒకప్పుడు జగన్ ఏది చెప్తే అదే తూచా పాటించకుండా చేసేవారు పార్టీ నేతలు.. అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ ఎక్కడ తమమీద సీరియస్ అయిపోతారేమో అని నేతలు భయపడే ధోరణిలో ఉండేవారు కానీ కాలం గడుతున్న కొద్దీ జగన్ వైఖరి తెలుసుకున్న కొందరు నేతలు జగన్ ఇప్పుడు లెక్క చేయడం లేదు.. వారి ఇష్టం వచ్చిన విధంగా చేసుకుంటూ పోతు తమ తోటి నేతల ఆగ్రహానికి లోనవుతున్నారు.. తద్వారా వర్గ విభేదాలు మొదలై పార్టీ లో ఎంతటి తేడా ను తెచ్చిందో ఇప్పటి పరిస్థితిని చూసి అర్థం చేసుకోవచ్చు..