మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోకుండా గెలిచినా కూడా పెద్ద గా ప్రజలికి వచ్చే సూచనలు కనపడడం లేదు.. జగన్ అధికారంలోకి రాగానే కరోనా మహమ్మారి వచ్చి అందరిని అతలాకుతలం చేసింది.. దాంతో ప్రతిపక్షాలు అన్నీ ఇంటిపట్టునే ఉన్నాయి.. ఇక చంద్రబాబు అయితే కరోనా అనే పేరు వినిపించనప్పటినుంచి ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికి అయన బయటికి రావట్లేదు అంటే ఆయనపై కరోనా ప్రభావం ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు..