పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవలమీద ప్రయాణం ఎంతవరకు సక్సెస్ అవుతుందేమో కానీ వరుస సినిమాలు మాత్రం చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా ను రిలీజ్ కి రెడీ గా ఉంచాడు. ఆ తర్వాత మలయాళం రమకే అయ్యప్పనుం కోశియుమ్ సినిమా ను చేస్తున్నాడు.. క్రిష్ సినిమా పనులు షెరవేగంగా జరుగుతున్నాయి. హరీష్ శంకర్ కూడా స్టోరీ ఇప్పటికే సిద్ధం చేశాడు. పవన్ రాకకోసం వేచిచూస్తున్నారు.. చూడబోతే వచ్చే ఎలక్షన్స్ వరకు పవన్ కాలెండర్ ఖాళీగా లేనట్లు కనిపిస్తుంది.