చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కువ సమయం గడుపుతున్న సంగతి తెలిసిందే.. ఇక్కడ గ్రేటర్ ఎన్నికలు జరుగుతుండడం అందులో టీడీపీ కూడా పాల్గొంటుండడంతో ఇక్కడి నేతలతో అయన తలమునకలై ఉంటున్నారు. ప్రచారానికి వెల్లకున్నా అయన ఇంట్లో నే నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. లోకేష్ కూడా ప్రచారం లో ఎక్కడ కనపడడంలేదు. దాంతో ఇంట్లోనే రెండు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.