రాష్ట్రంలో జగన్ రాజకీయం చంద్రబాబు ను మించిపోయింది అని చెప్పాలి.. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక టీడీపీ ని నామరూపాల్లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు.. కొంతమంది ముఖ్య నేతలని జైలుకి పంపి మిగితా వారిని భయబ్రాంతులకు గురిచేసి ఎవరి నోర్లు మెదపకుండా చేశారు. అమరావతి భూకుంభ కోణాల విషయంలో చంద్రబాబు నే target చేశారు. అంతేకాడు గత పాలనను విమర్శిస్తూ చంద్రబాబు రాష్ట్రంలోకి అడుగు పేట్టకునీయకుండా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఎక్కువగా గడుపుతున్నారు.