కొన్ని రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో జగన్ ఈ మండలి రద్దు విషయంలో పునరాలోచించాలని చూస్తున్నారట..అందుకు కారణాలు లేకపోలేదట..తాజాగా తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి చక్రవర్తికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మండలిని కొనసాగించాల్సిన పరిస్థితి.. దీంతో మండలిని కొనసాగించాలని జగన్ పూర్తిగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.