ఉత్తరాది పార్టీగా గుర్తింపు బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన బలపడే క్రమంలో తన దృష్టి అంతా తెలంగాణా మీద కేంద్రీకరించింది. అసెంబ్లీ ఎన్నికల తరవాత చూసుకుంటే బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతున్న తీరు కనిపిస్తుంది.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన బీజేపీ ఒక్కో స్థానంలో బలం పెంచుకుంటూ వచ్చింది. ఇలాంటి సమయంలో అమిత్ షా రాక తెలంగాణా లో కొంత ఆసక్తి ని రేకేతిస్తుంది.. అయన ఈరోజు హైదరాబద్ లో రోడ్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..