టాలీవుడ్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని మంచి సినిమాలు చేస్తున్న హీరో నితిన్.. ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ చాల రోజుల తర్వాత ఆ హిట్ ను ఆస్వాదిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నితిన్ కి ఈ రేంజ్ హిట్ చాల రోజుల తర్వాత వచ్చిందని చెప్పాలి.. ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే తర్వాత ఆయనకు పెద్ద హిట్ ఈ సినిమా అని చెప్పాలి.. ఇక ఆ సినిమా హిట్ జోష్ లో ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు..