బీజేపీ దూకుడు చూస్తుంటే బీజేపీ పార్టీనే గ్రేటర్ లో గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. కేంద్రం కూడా కేంద్రంలో తెలంగాణ బీజేపీ సభ్యలకు ప్రాధాన్యత ఇవ్వడంతో నేతల్లో మరింత ఉత్సాహం వచ్చినట్లు అయ్యింది.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కిషన్ రెడ్డి కేంద్రమంత్రి గా చేసి ప్రజల్లో బీజేపీ పై నమ్మకం పెరిగేలా చేసింది కేంద్రం.కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ లో ఏ తప్పు జరిగినా అది కేంద్రం ఘనకార్యం అంటారు.. కేంద్రంలోని ప్రభుత్వం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అంటారు. ఇటీవలే గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ లను కలిపి ఏకిపారేశారు.