వి సినిమా తో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' అనే వెరైటీ సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన వి సినిమా ప్రయోగాత్మకంగానే రిలీజ్ అయ్యి భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది... థియేటర్లు లేకపోవడంతో ఆమెజాన్ లో ఈ సినిమా రిలీజ్ కాగా ప్రేక్షకులు దీన్ని బాగా రిసీవ్ చేసుకోలేకపోయారు.. దాంతో ఇప్పుడు చేస్తున్న టక్ జగదీష్ పై నాని ఆశలు పెట్టుకున్నాడు..