వైసీపీ అధికారంలో వచ్చింది అంటే జగన్ తో పాటు అయన ముఖ్య అనుచరుడు అయిన బొత్స సత్యనారాయణ హ్యాండ్ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే జగన్ పాదయాత్ర చేసిన సమయంలో జగన్ తో పాటు పార్టీ ఎదుగుదలకు కృషి చేశారు. ముఖ్యంగా విజయ నగరం జిల్లాలో తొమ్మిది కి తొమ్మది సీట్లు వైసీపీ కి దక్కాయి అంటే అది అక్కడ బొత్స చేసిన కృషి అని చెప్పాలి.. ఒక పార్లమెంట్ సీటు కూడా వైసీపీ వశమయ్యాయి.. టీడీపీ పార్టీ పెట్టిన దగ్గరినుంచి ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా ఉండడం ఇదే తొలిసారి..