మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే.. మెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెలిసిందే.. కథ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా ని పక్కనపెట్టేయడంలో ఎలాంటి ఆలోచన చేయదు.. గతంలో పూరి జగన్నాధ్ లాంటి పెద్ద దర్శకుడిని పక్కన పెట్టిన ఘనత చిరు ది. ఈ తరుణంలో అయన ఈ సినిమా తర్వాత నటించబోయే లూసిఫర్ రీమేక్ కోసం ఇప్పటికే ఇద్దరు దర్శకులను పక్కన పెట్టారు. సుజిత్ మొదట ఈ సినిమా కోసం పనిచేయగా అయన చిరు ను ఒప్పించలేకపోయారు.