ఎప్పటినుంచో అభిమానులు ఎదురుచూస్తున్న ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది అని టాలీవుడ్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.. ప్రస్తుతం ఆయన రాధే శ్యామ్ సినిమా తో పాటు పలు సినిమా కూడా ఒప్పుకున్నాడు. ముందుగా రాధే శ్యామ్ రిలీజ్ అవుతుంది.. టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చి న ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఎక్కడ ఉందో అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు.. దేశంలో ఏ హీరో కి దక్కని స్టార్ డం ఇప్పుడు ప్రభాస్ సొంతం..