టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ చైర్ ఉన్న హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్న అని చెప్పొచ్చు.. ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకుంది.. ఆ విజయం తో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది.. అంతేకాదు సినిమాలు కూడా సూపర్ కావడంతో మీకు టాప్ దక్కింది.. ఇప్పటివరకు ఉన్న హీరోయిన్స్ ని పక్కను నెట్టి ఆమె ఆ ప్లేస్ ని దక్కించుకోగా ఆమెకు నభ నటేష్, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్ ల రూపంలో ప్రమాదం పొంచి ఉంది..