ఇప్పటికే కేసీఆర్ కి తెలంగాణ లో ఎదురవుతున్న పరాభవాలు టీ ఆర్ ఎస్ పార్టీ తట్టుకోలేకపోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో స్థానాలు తగ్గడం, దుబ్బాక లో ఓటమి, గ్రేటర్ లో భిన్న ఫలితాలు చూస్తుంటే కేసీఆర్ పై ప్రజలకు ఎంతటి వ్యతిరేకత ఉందొ అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ లో ఫలితాలు ఆశాజనకంగా రాకపోవడంతో మునుపటి ఉత్సాహం టీ ఆర్ ఎస్ లో లేదని చెప్పాలి.. బీజేపీ నోరు రోజు రోజు కి పెరిగిపోవడంతో టీ ఆర్ ఎస్ నోరు ఆటోమేటిక్ గా తగ్గిపోయింది.. ఇక పార్టీ లో చేరికలు కూడా బీజేపీ పార్టీ ఉత్సాహాన్ని పెంచుతున్నాయి..