జనసేనాని పవన్ కళ్యాణ్ రైతుల సమస్యల విషయంలో రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నారని ప్రజలు కొంత ఆగ్రహం తెలియజేస్తున్నారు. ఢిల్లీ లో జరుగుతున్న రైతుల నిరసన ఇప్పటికే దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది.. నేటి భారత్ బంద్ కి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నారు. తెలంగాణ సహా చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. వివిధ పదవుల్లో ఉన్న చాలామంది రాజకీయ నాయకులూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతుండగా ఏపీ ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ మాత్రం ద్వంద్వ వైఖరి ని చూపిస్తున్నారు..