బీజేపీ గెలవకపోయినా గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచిన సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రచారం సమయంలో ఈ రేంజ్ లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని బీజేపీ కూడా ఊహించదు.. ఎందుకంటే దుబ్బాక లో పార్టీ అభ్యర్థి ని చూసి సింపతీ తో ప్రజలు ఓట్లు వేశారు తప్పా తమని చూసి కాదని బీజేపీ కి తెలుసు..