భారతదేశంలో రాజకీయాలను పురుడు పోసుకున్న పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడెలా తయారైందో అందరికి తెలిసిందే.. ఆ పార్టీ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కొన్ని సమావేశాల ద్వారా స్పష్టం గా తెలిశాయి.. పార్టీ లోని సీనియర్ నేతలకు యువనేతలు అస్సలు పడడం లేదని అర్థమవుతుంది.. కేంద్రంలోని పార్టీ నేతల మధ్య పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ లోని కాంగ్రెస్ నేతలు తామేమీ తక్కువ తినలేదన్నట్లు వారికంటే ఎక్కువగా విమర్శలు చేసుకుంటున్నారు..