వ్యవసాయాధారిత దేశమైన భారతదేశం లో రైతుల ఓట్లే కీలకం.. వారు ఎవరికి ఓట్లు వేస్తే వారికే పట్టం.. వారు నిర్ణియించినవారిదే అధికారం ఇది అందరికి తెలిసిందే.. రైతు దేశానికి వెన్నుముక.. అలాంటి రైతుకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. అందుకు నిరసనగా దేశం నడిబొడ్డున రైతులు మోడీ కి వ్యతిరేకంగా పెద్ద పెద్ద నిరసనలు చేస్తున్నారు.. ఇటీవలే అయన ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డుకెక్కారు..