మాస్ రాజా రవితేజ పరిస్థితి ఏమీ బాగాలేదు.. అయన సినిమాలు ఒక్కోటి ఫ్లాప్ చేస్తూ అయన మార్కెట్ ను ఇంకా ఇంకా దిగజార్చుతున్నాయి.అయన సినిమాలు దాదాపు ఆరు ఫ్లాప్ అయ్యాయి..అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజ కి ఇప్పటివరకు హిట్ లేదంటే రవితేజ ఎంతలా డౌన్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.. ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ కి ఇప్పుడు హిట్ తప్పకుండా పడాల్సిన పరిస్థితి వచ్చింది.. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు..