రాష్ట్ర రాజకీయాల్లో విజయనగరం ఎంతో ప్రాముఖ్యత చెందింది.. అక్కడ రాజకీయాలను శాసించే నాయకుడు అశోక్ గజపతి రాజు.. ఇక్కడ ఈయన చెప్పిందే రాజ్యం.. చేసిందే చట్టం.. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎంతలా చక్రం తిప్పారో ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా తన ఏరియా లో మంచి పట్టు సాధించారు.. అయితే గత కొన్ని రోజులుగా అయన ఏరియా లో ఆయనకు కొంత ప్రాధాన్యత తగ్గినట్లుగా తెలుస్తుంది.. ఎందుకంటే గత ఎలక్షన్స్ లో ఇక్కడ వైసీపీ గెలవడమే కారణం..