తెలంగాణ లో టీ ఆర్ ఎస్ పార్టీ పరిస్థితి మునుపటికంటే కొంత భిన్నంగా ఉన్న సంగతి ఆయనేతలు సైతం ఒప్పుకుంటున్నారు.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ను వారు స్పష్టంగా ఫీల్ అవుతున్నారు.. ఇప్పటికే దుబ్బాక లో ఓడించిన ప్రజలు మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీ ఆర్ ఎస్ పార్టీ ని ఓడించినంత పని చేశారు. దాంతో చావు తప్పి కన్ను లొట్టబోయినంత పని అయ్యింది పార్టీ కి. ఈ వ్యతిరేకత ఇలానే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లిచుకోకతప్పదు. అందుకే టీ ఆర్ ఎస్ పార్టీ వరద సాయం విషయంలో ప్రజలు తమను నమ్మినా నమ్మకున్నా వందకు వంద శాతం చేర్చాలని భావిస్తుందో..