గ్రేటర్ లో టీ ఆర్ ఎస్ పార్టీ కి ఎదురైనా పరాభవం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన అంతగా ప్రభావం లేని పార్టీ తెలంగాణ లో ఈ రేంజ్ లో దూసుకుపోవడం ఇప్పుడు అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. బీజేపీ లాంటి నేషనల్ పార్టీ తెలంగాణ లో ఈ రేంజ్ లో బలం పుంజుకుంది అంటే మాములుగా విషయం కాదు. గతంలో ఎప్పుడు లేనంత బలమైన పార్టీ గా ఇప్పుడు బీజేపీ ఉంది. ఇప్పుడు ఇక్కడి నేతలు అధికార పార్టీ నేతల కంటే ఎక్కువ హుషారుగా ఉన్నారు.