ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని తేడాని గమనిస్తే చాలామంది రాజకీయనాయకులు సడెన్ గా మాయం అయిపోయారు. అప్పటివరకు పార్టీ లో అధికారం చలాయించి తమ ప్రాంతాల్లో చక్రం తిప్పిన కొంతమంది నేతలు ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారో తెలీదు కానీ వారి దూరం ఇప్పుడు చర్చనీయాంశమైంది.. ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన కడప జిల్లా లో ఓ నాలుగు నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. వీరు గతంలో రాజకీయాలను శాసించిన వారే...