ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమా తో హీరో గా పరిచయమై టాలీవుడ్ దృష్టి ని ఆకర్షించాడు.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా  ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే..  హీరో విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా..  ఈ సినిమా వల్ల ఎక్కువ లాభపడింది నిర్మాత అనేకంటే విజయ్ దేవరకొండ అని చెప్పాలి.. అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ గీత గోవిందం సినిమా తప్పా ఆయనకు ఆ రేంజ్ లో ఏ సినిమా హిట్ రాలేదని చెప్పాలి..