రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ అర్థం కాదు..తమదే అధికారం తమదే రాజ్యం అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. అందుకు ఉదాహరణ చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు అయన తో పాటు ఉన్న రాజకీయ నాయకులు ఎంతటి అవినీతికి పాల్పడ్డారో అందరికి తెలిసిందే. అది గమనించిన ప్రజలు 2014  లో మరోసారి ఛాన్స్ ఇచ్చిన ఉపయోగించుకోలేకపోయారు. దాంతో ఈ సారి జగన్ వైపు మొగ్గారు ప్రజలు..