అధికారంలోకి రాగానే హుటాహుటిన అభివృద్ధి జరగాలంటే అది అయ్యే పనే కాదు.. అలాంటిది ఓ కొత్త సీఎం అయిన జగన్ వచ్చి రాగానే తనకున్న కొద్దిపాటి అనుభవంతో ఇప్పటివరకు బాగానే నెట్టుకొస్తున్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా పాలన అందిస్తున్నారు అన్నది మాత్రం చెప్పొచ్చు.. ప్రజలు సైతం ఇది ఒప్పుకుంటారు.. అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్ పై విరుచుకుపడుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండ్లు అవుతున్నా జగన్ ఏమీ చేసింది లేదన్నట్లు మాట్లాడుతున్నారు.. మరి టీడీపీ ఇన్నేళ్లు అధికారంలో ఉంది ఏం చెప్పిందో వారే చెప్పాలి..