ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, ఒకప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలను ఎంత అమితంగా ఇష్టపడతారో అందరికి తెలిసిందే.. గత నలభై ఇళ్లనుంచి అయనకు రాజకీయాలు తప్పా వేరే ధ్యాసే లేదు. పొద్దున్న లేచిన దగ్గరినుంచి రాత్రి పాదుకే దాకా చంద్రబాబు పార్టీ గురించే ఆలోచన ఉండేది. అందుకే అయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పొచ్చు. గెలుపోటములు సహజమే అయినా అధికారంలో ఉంటె ఆ వ్యవహారమే వేరుగా ఉంటుంది..